కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసుల కఠిన చర్యలు
కామారెడ్డి, బతుకమ్మ : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 374 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి శిక్షలు విధించింది. ఈ సందర్భంగా మొత్తం రూ.4,06,400 జరిమానా విధించగా, నిబంధనలు ఉల్లంఘించిన 20 మందికి జైలు శిక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవించే...