మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిజామాబాద్, బతుకమ్మ : నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ శివారులో గత నెల 24న హత్యకు గురైన శ్యామల లక్ష్మీ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం ఏసీపీ వివరాలను వెల్లడించారు. నవీపేట్ మండలం ఫకీరాబాద్ కు చెందిన శ్యామల లక్ష్మీ అలియాస్ బుజ్జీ, గొల్ల సంగీత, కోస్లీ గ్రామానికి చెందిన మంగళి బాబు, మద్దెపల్లికి చెందిన బాదవత్ పద్మ ల మధ్య చాల రోజుల నుంచి పరిచయం ఉంది. ఒకరి ఇంటికి...