వృద్ధురాలి ఇంట్లో చోరీ కేసును చేదించిన పోలీసులు
- ముగ్గురు నిందితులు అరెస్ట్ బిచ్కుంద, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ హెచ్ ఓ గుండె ల రాజు తెలిపారు. శనివారం పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ ఓ విలేఖరులతో మాట్లాడుతూ... బిచ్కుంద కేంద్రంలో ఒంటరిగా ఉండే సుంకరి సాయవ్వ ఈ నెల 14న బంధువుల ఇంట జరిగే విందుకోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు 18న ఇంట్లో ఎవరూ లేని...