బాలుడి కిడ్నాప్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
అసూయ.. పగతో బాలుడిని హత్య చేసిన తల్లీకొడుకులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో మార్చీ 27 న కిడ్నాప్ కు గురై తరువాత హత్య గావించబడ్డ బాలుడి కేసును పోలీసులు సాంకేతిక సామర్థ్యంలో ఛేదించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహరాష్ట్ర లోని నాందేడ్ జిల్లా నయాబాదికి చెందిన కైలాష్ (14 నెలల) బాలుడు మార్చీ 27న నిజామాబాద్ రైల్వే స్టేషన్...