మిస్సింగ్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
భార్యే హంతకురాలు ప్రియుడితో కలిసి భర్త హత్య నాలుగు నెలలకు వెలుగులోకి హత్య ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగారెడ్డి పేట్ కు చెందిన షేక్ అహ్మద్ సాబ్ మిస్సింగ్ కేసు మర్డర్ గా పోలీసులు తేల్చారు. జనవరి 24న మిస్సింగ్ అయిన షేక్ అహ్మద్ సాబ్(47) కనబడుట లేదని అతని భార్యనే పోలీసులకు ఫిర్యాదు చేయగా నెలలు గడుస్తున్నా సమాచారం లేకపోవడంతో భార్యను విచారించడంతో మర్డర్ అయినట్లు గుర్తించినట్లు ఎల్లారెడ్డి సిఐ రవీంధర్ నాయక్ తెలిపారు. శుక్రవారం ఎల్లారెడ్డి...