24 గంటల్లో బాలుడి కిడ్నాప్ కేసు చేదించిన పోలీసులు

  . . . దౌల్తాబాద్ లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మతాశిశు సంరక్షణ ఆసుపత్రి నుంచి బాలుడిని  కిడ్నాప్ చేసిన మహిళ తో పాటు ఓ వ్యక్తి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.శనివారం ఆసుపత్రి నుంచి పిల్లలకు చాక్లెట్ ఆశచూపి బాలుడిని కిడ్నాప్ చేసింది. దీంతో ఈ విషయంలో జిల్లాలో కలకలం రేపింది. బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి చికిత్స నిమిత్తం మతాశిశు ఆసుపత్రికి వచ్చారు....