పోలీస్ అత్యవసర సేవల ను వినియోగించుకోవాలి
మాచారెడ్డి ఎస్ఐ అనిల్ బతుకమ్మ, మాచారెడ్డి: అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్లు 100, 108, 1930, 181 ల వినియోగించుకోవాలని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కోరారు. శుక్రవారం మాచారెడ్డి మండలం లోని ఘన్ పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నేరాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాబృందం చే షీటీం, సైబర్ క్రైమ్, హెచ్ టీయూ లపై సొంస్కృతిక కళారూపాల ద్వారా వివరించారు. సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలని షీటీం ఫోన్ నెం. 8712686094 ప్రతి మహిళ ఫోన్...