పోలిసులు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలి
. . . ధర్పల్లి సర్కిల్ కార్యాలయంను తనిఖీ చేసిన పోలిస్ కమీషనర్ ధర్పల్లి, బతుకమ్మ : అధికారులు ,సిబ్బంది 24 గంటలు తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలి. దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ఇతరులకు అధర్శంగా ఉండాలని నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సాయి చైతన్య అన్నారు. మంగళవారం మధ్యాహ్నం పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ధర్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా పోలీసుల నుండి గౌరవ...