పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

. . .  నిజామాబాద్ రూరల్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి    నిజామాబాద్, బతుకమ్మ :    ​మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ను, మాక్లూర్ పోలీస్ స్టేషన్ లను  ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆలీ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్...