పండుగల వేళ శాంతిభద్రతల పరిరక్షణ కు పోలీసులకు సహకరించాలి
. . . ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు ఎల్లారెడ్డి, బతుకమ్మ: పండగల సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణ కు పోలీసులకు సహకరించాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు కోరారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల్లో సామరస్య వాతావరణం కొనసాగింపుపై సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, యువజన సంఘాల నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు...