ఐదు కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు…

  . . . ఇద్దరు నిందితుల అరెస్ట్   . . . రెండు బైక్ లు, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం   రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని తనిఖీలు చేయగా 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్ లను కూడా స్వాధీనం...