వివాహితను కాపాడిన పోలిసులు

. . . అత్మహత్య యత్నం చేస్తుందని పోలిస్ లకు పోన్ . . . మొబైల్ ట్రాక్ ద్వార కాపాడిన పోలిస్ లు  నిజామాబాద్ క్రైం,  బతుకమ్మ :  తాను అత్మహత్య చేసుకుంటున్నాని తండ్రికి పోన్ లో సమాచారం అందించింది వివాహిత. అసహయ స్థితిలో అ తండ్రి పోలిస్ లకు పోన్ చేయడంతో అ వివాహిత ను పోన్ లో ట్రాక్ చేసి అత్మహత్య చేసుకోకుండా పొలిస్ లు కాపాడారు. ఈ సంఘటన గురువారం జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన తోమాటి...