బాలుడిని తల్లి వద్దకు చేర్చిన పోలీసులు
. కిడ్నాప్ అంటూ కొద్దిసేపు హల్ చల్ . ఆడుకునేందుకు జీజీహెచ్ నుంచి బయటికి వెళ్లిన బాలుడు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి నుంచి బాలుడు కిడ్నాప్ అయ్యాడని ఓ మహిళ మంగళవారం ఉదయం కొద్దిసేపు హల్ చల్ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని గౌతంనగర్ కు చెందిన కేశరెడ్డి లత తన రెండున్నరేళ్ల కుమారుడిని తీసుకుని జీజీహెచ్ కు వచ్చింది. కారిడార్ లో బాబును కిందికి దించిన ఆమె పక్కకు వెళ్లగానే బాబు కనిపించలేదు. దీంతో కంగారుపడిన...