రూ. 7.25 కోట్ల విలువైన ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు

  . . . ప్రతి నెల 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరి చేస్తున్న జిల్లా పోలీసులు   . . . కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ :   సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో మొత్తం 4531 మొబైల్ ఫోన్లను గుర్తించి, సుమారు రూ.7.25 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర తెలిపారు. సెల్ ఫోన్ పోయినా...