స్పా సెంటర్లపై పోలీసుల దాడులు

హైదరాబాద్, బతుకమ్మ : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపూరి ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఎనిమిది స్పా సెంటర్లపై చైతన్యపురి పోలీసులు శనివారం రాత్రి ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆ కేంద్రాల్లో పని చేస్తున్నo సిబ్బంది, థెరపిస్టులతో పాటు కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకొని కేసులు నమోదు సంచలనంగా మారింది. నూతనంగా చైతన్యపూరి సీఐ గా బాధ్యతలు చేపట్టిన కే.సైదులు స్ప సెంటర్ల పై గట్టి నిఘా పెట్టడం ఆ కేంద్రాల నిర్వాహకులకు ఒక సవాలుగా మారిందని వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్కే పురం డివిజన్ లోని,వాసవీ...