పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
- 16 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ - రూ. 38570 నగదు స్వాధీనం రుద్రూర్, బతుకమ్మ: దీపావళి పండుగ సందర్బంగా రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు రుద్రూర్ ఇంచార్జ్ ఎస్సై ఎల్. రామ్ తన సిబ్బందితో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.6,120 నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. ... బొప్పాపూర్ గ్రామంలో...