వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల సోదాలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వడ్డీ వ్యాపారం పై పోలీస్ శాఖ నజర్ వేసింది. ఇటివల ఆర్మూర్ పట్టణంలో అధిక వడ్డీతో పాటు తనఖా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారుల ఇండ్లలో పోలీస్ శాఖ తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని చోట్ల అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు... వడ్డీ వ్యాపారం ( లీగల్...