జీరో వడ్డీ దందాపై పోలీసుల మెరుపు దాడి
మూడు సబ్ డివిజన్ లలో తెల్లవారుజాము నుంచే తనిఖీలు వందలకొద్ది ప్రామిసరీ నోట్లు స్వాధీనం 43 సెల్ డీడ్ లు సీజ్ కమిషనరేట్ పరిధిలో 75 లక్షల నగదు స్వాధీనం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న జీరో వడ్డీ దందాపై కమిషనర్ సాయి చైతన్య కన్నెర్ర చేశారు. లీగల్ దందాల మాటున జరుగుతున్న వడ్డీ వ్యాపారంపై తొలిసారి మెరుపుదాడులు చేశారు. గురువారం తెల్లవారుజామున నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ పరిధిలో వడ్డీ వ్యాపారుల ఇళ్ళ, కార్యాలయాల్లో పోలీసు...