పేకాట క్లబ్ పై పోలీసుల దాడి

నిజామాబాద్ క్రైం,  బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని 6 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మపురి హిల్స్ లోని పేకాట క్లబ్ పై పోలీసులు దాడి నిర్వహించారు. స్థానికంగా ఏ వన్ టెంట్ హౌస్ యజమాని రిజ్వాన్ నివాసంలో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు  స్థానిక ఎస్సై వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించి తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుంచి రూ. 51 వేల నగదు తో...