పేకాట స్థావరంపై పోలీసుల దాడి

 13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్  రూ.59 వేలు నగదు స్వాధీనం బోధన్, బతుకమ్మ : బోధన్ మండలంలోని సాలంపాడ్ గ్రామ శివారులో ఉన్న పేకాట స్థావరం పై మంగళ వారం రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి దాడి చేశారు. పేకాట ఆడుతున్న 13మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 59వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు.