జూద స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

  . . . ఐదుగురు అరెస్ట్   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న జూద స్థావరంపై సోమవారం రాత్రి పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. పోలీసుల దాడిలో ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.48,100 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా...