ఫామ్ హౌస్ పై పోలీసుల దాడులు
మొయినాబాద్, బతుకమ్మ : అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నఓ ఫామ్ హౌస్ పై ఎస్ వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో చోటుచేసుకుంది. ఈ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను అనుచరుడు పార్థసారధి జన్మదినం జరిగింది. ఈ కార్యక్రమానికి దువ్వాడ శ్రీనివాస్ మాధురి తో పాటు 27 మంది హాజరైనట్లు సమాచారం. పార్టీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు దాడి చేసి ఏడు మద్యం బాటిళ్లను, హుక్కా ను స్వాధీనం చేసుకున్నారు. పార్థసారథి తో...