వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
. . . ఐదుగురు అరెస్ట్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో నగర సీఐ శ్రీనివాస్ రాజ్ ఆధ్వర్యంలో అటవీ శాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఓ ఇంటిపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు విటులతో పాటు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు....