పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
. . . నలుగురు అరెస్ట్, రూ.12760 స్వాధీనం ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల పరిదిలోని గన్నారం గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన పోలీసుల ఆకస్మిక దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.12760 స్వాధీనం చేసుకున్నట్లు ఇందల్వాయి ఎస్సై భూక్య సుమలత తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండల పరిధిలో ఎక్కడైనా పేకాట నిర్వహించినా లేదా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించి చట్టపరమైన చర్యలు...