తాడ్కోల్ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

  . . .  ముగ్గురు పట్టివేత   . . . రూ.50,280 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనంః    బాన్సువాడ బతుకమ్మ :   బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.50,280 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం తాడ్కోల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో...