బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
. . . కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ . . . అరెస్టులను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నాయకులు... బాన్సువాడ బతుకమ్మ : తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం బాన్సువాడలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఈ చర్యను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు...