పోలీస్ సిబ్బందికి మైనార్టీ నాయకుల సన్మానం

బతుకమ్మ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్దిపేట మండలం లో గణేష్ నిమజ్జనం కార్యక్రమం లు మునుపేన్నడు లేని విధంగా శాంతియుత వాతావరణం లో పూర్తి చేయడం పట్ల ఎల్లారెడ్దిపేట మైనార్టీ శాఖ అధ్యక్షులు డాక్టర్ హైమద్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్దిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ ను,ఎస్. ఐ రాహుల్ రెడ్ది, ఇటీవల ఏ ఎస్ ఐ గా ప్రమోషన్ పొందిన పాషా అనే కానిస్టేబుల్ ను కమిటీ తరపున శాలువలు కప్పి అభినందించారు. గతంలో గణేష్ నిమజ్జనం సందర్బంగా మండలం...