వేటగాళ్ల పై పోలీసుల ఆపరేషన్ కవచ్

  . . . 8 మంది వణ్యప్రాణుల వేటగాళ్ల ముఠా గుట్టురట్టు . . . 5 నాటు తుపాకులు, 1 ఎయిర్ గన్ స్వాధీనం  కామారెడ్డి / గాంధారి , బతుకమ్మ: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ చట్టవ్యతిరేక అక్రమ కార్యకలాపాలు నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "ఆపరేషన్ కవచ్" కార్యక్రమం మరోసారి అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. అడవి లో వన్యప్రాణులను వేటాడుతున్న 8 మంది సభ్యుల...