సత్వర న్యాయం కోసం ‘పోలీస్‘ నంబర్

. నేటి నుంచి పోలీస్ స్టేషన్ ల బయట డిస్ప్లే . అవినీతిని నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి . ఇన్ చార్జి సీపీ సింధుశర్మ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఫిర్యాదుదారులకు పోలీస్ స్టేషన్ లలో సత్వర న్యాయం జరగకపోతే ఫిర్యాదు చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల బయట బోర్డులపై ప్రత్యేక నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు ఇన్ చార్జి సీపీ సింధుశర్మ తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న నంబర్ కు వాట్సాప్ లేదా డయల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని...