శ్రీచక్ర హాస్పిటల్ కు పోలీసుల నోటీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడిలో గల శ్రీ చక్ర హాస్పిటల్ కు నోటీసులు జారీ చేసినట్టు రెండవ టౌన్ ఎస్ హెచ్ ఓ సయ్యద్ ముజాహీద్ తెలిపారు. శివాజీ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన దాసరి కిషన్, దాసరి నాగమణి, దాసరి వంశీలు గడ్డిమందు తాగీ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురికి ఖలీల్ వాడిలోని శ్రీ చక్ర హస్పీటల్ లో చికిత్స అందించారు వైద్యులు. అందులో కిషన్ బుధవారం తెల్లవారు...