పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడి
కార్పొరేట్ లెవెల్ లో సిట్టింగ్ కరెన్సీ లెస్ కాయిన్స్ తో గేమ్ కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లా జూదరుల అడ్డా బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి - కమ్మర్ పల్లి మండల కేంద్రం నడిబొడ్డున 44 హైవేకు అనుకోని భవనంలో కార్పొరేట్ క్లబ్ మాడల్ ల్లో నడుపుతున్న పేకాట స్థావరం పై పోలీసులు మెరుపు దాడి చేశారు.ఈ దాడిలో కమ్మర్ పల్లికి ఇటీవలే బదిలీ పై వచ్చిన ఎస్సైకి కండ్లు భైర్లు కమ్మే నిజలు బైట బడ్డాయి. గత ఏడాదిన్నార కాలంగా ఏదేచ్చగా నడుస్తున్న ఈ క్లబ్...