కామారెడ్డి పాత బస్టాండ్‌లో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పాత బస్టాండ్‌లో శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేసవి కాలంలో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరాలపై అవగాహన, హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యత, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా సైబర్ మోసాలకు గురికాకుండా ఓటిపిలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. సైబర్...