నూతన సంవత్సర వేడుకలపై పోలీసు వారి సూచనలు పాటించాలి
. . . ఇంచార్జీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఏవరైన అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమిషనర్ ఎం. రాజేష్ చంద్ర హెచ్చరించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మత్తులో రోడ్డుపై వేగంగా, ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులు కాకూడదని, నిజామాబాద్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అప్రమత్తమై పక్క...