బాలుడికి సైకిల్ ను అప్పగించిన పోలీసులు

  . . . ఆనందం వ్యక్తం చేసిన బాలుడు   నిజమాబాద్, బతుకమ్మ :    ఓ బాలుడి సైకిల్ చోరీ కావడంతో పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో తిరిగి అప్పగించడంతో బాలుడి సంతోషా నికి హద్ధులు లేకుండా పోయింది. ఖానాపూర్ గ్రామానికి చెందిన అంగన్ వాడి టీచర్ తన బాబు సైకిల్ ఎవరో తీసుకెళ్లారని సమాచారం ఇవ్వడంతో రోహిత్, రాజు కానిస్టేబుల్ ఇద్దరు గ్రామానికి వెళ్లి సీసీ కెమెరాల సహాయంతో మూడు గంటల పాటు వెతికి చివరకు గ్రామ చివర ఉన్న...