ఆటపాటలతో అలరించిన పోలీస్ ఫ్యామిలీ మీట్
. . . పోలీసులకు కుటుంబాల సహకారమే కొండంత అండ కామారెడ్డి ఎస్పీ కామారెడ్డి, బతుకమ్మ : పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం చేసేది కాదని, అది సమాజ రక్షణకు, ప్రజల భద్రతకు సంబంధించిన గురుతర బాధ్యత అని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. నిరంతరం ఒత్తిడితో కూడిన విధి నిర్వహణలో ఉండే పోలీసులకు వారి భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు అందించే ప్రోత్సాహం, సహకారమే కొండంత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలిపారు. మంగళవారం రాత్రి కామారెడ్డి...