భీంగల్ లో మాజి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిరహర దిక్ష కు పోలిసుల నో పర్మిషన్
. . . వేల్పూర్ లో మాజీ మంత్రి గృహ నిర్భంధం . . . తన నివాసంలో నిరహర దీక్ష ప్రారంభించిన వేముల వేల్పూర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిరహర దిక్షకు పోలిసులు అనుమతించలేదు. భీంగల్ లో 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం, భీంగల్ బస్ డిపో పెండింగ్ పనులు పూర్తి చేయాలని, 12 కోట్ల చెపట్టిన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే భీంగల్ లో చేయాల్సిన...