ఫాంహౌజ్ లో పోలీసుల చిందులు
. . . సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో బెల్లంపల్లి, బతుకమ్మ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఆన్ డ్యూటీలో ఉన్నట్లు నమోదు చేసి, విధులకు దూరంగా ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్ డే పార్టీలో మద్యం మత్తులో చిందులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ఆట, పాటలకు తోడు చుక్క, ముక్కలతో మత్తులో మునిగి తేలిన...