తిరుమలయ్య గుడి దొంగతనం కేసును చేదించిన పోలీసులు
పెట్రోలింగ్ చేస్తూన్న సమయంలో పట్టుబడ్డ నేరస్తుడు ఎస్సై సందీప్,సిబ్బందిని అభినందించిన సీఐ వినోద్ ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని నల్లవెల్లి గ్రామంలోని తిరుమలయ్య గుడి లో గత నెలలో తిరుమలయ్య గుడిలో నుండి కొత్త సురేష్ అమ్మవారి బంగారు పుస్తెలు ఆరున్నర గ్రాములు,వెయ్యి రూపాయలు,గుడిలో ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులోనుండి 1500 రూపాయలు దొంగిలించాడని తెలిపారు.అలాగే నేరస్థుడి వద్ద వివో సెల్ఫోన్ లభ్యమైందని తెలిపారు. తిరుమలయ్య గుడిలో నుండి అపహరించడంతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.వివరాలలోకి వెళితే...