సూర్యాపేట డబుల్ మర్డర్ కేసును చేదించిన పోలీస్ లు

  . . . 3 లక్షల అప్పు.. నమ్మించి నట్టేట ముంచిన కానిస్టేబుల్   . . . ఖాకీ చొక్కా వేసుకుని రక్షించాల్సినోడే భక్షించిండు   సూర్యాపేట, బతుకమ్మ :   సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సంచలనం సృష్టించిన భార్యాభర్తల జంట హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మోతే పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌నే పోలీసులు గుర్తించడం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. మోతేలో పంచాయతీ వ్యవహారాలకు వస్తుండే జిల్లేపల్లి సుందర్‌...