ట్రావెల్ బస్ లో బ్యాగు చోరీ కేసును చేధించిన పోలీసులు
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ అష్రఫ్ ఖాన్ అరెస్ట్ వివరాలు వెల్లండించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెబ్ న్యూస్, బతుకమ్మ : నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయివేట్ ట్రావెల్ బస్ లో బ్యాగు నుంచి రూ.25 లక్షల చోరీ కేసును పోలీసులు చేధించారు. ధార్ గ్యాంగ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ అష్రఫ్ ఖాన్ ఈచోరీకి పాల్పడడ్డాని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర...