బోధన్ లో పోలీసుల కార్డన్ సెర్చ్
బతుకమ్మబోధన్: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోధన్ డివిజన్ స్థాయిలో ఎసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని పట్టణ సీఐ వెంకట నారాయణ కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా బస్వతారక నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బీటి నగర్ కాలనీలో వేకువజాము నుండి ఇంటింటికి తిరిగి ముమ్మర తనిఖీలు నిర్వహించినట్లు సిఐ వెంకట్ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఏసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ నేరాల నియంత్రణకై, అక్రమ కార్యక్రమాలకు కళ్లెం వేసేందుకు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని, సుమారు 110...