ఆరోటౌన్ పరిధిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
26 ఆటోలు, 42 మోటార్ సైకిళ్లు సీజ్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరంపూరి హిల్స్ నందు మంగళవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ నివసిస్తున్న అనుమానితుల ఇండ్లను, రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీలు చేశారు. సరైన ఆధారాలు, నంబర్ ప్లేట్లు, వితౌట్ నెంబర్ ప్లేట్లు లేని 26 ఆటోలను, 42 మోటార్ సైకిల్ లను సీజ్ చేశారు. అనంతరం ధర్మపురి హిల్స్...