సదాశివనగర్ మండలంలో  పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు

  . . . 13 మంది అరెస్ట్   సదాశివనగర్, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలో జూదం కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆదివారం రాత్రి సదాశివనగర్ పోలీసులు మండలంలోని వివిధ గ్రామాల శివారుల్లో  దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు భూంపల్లి , పద్మాజీవాడి, మల్లుపేట్ గ్రామాల శివారుల్లో నిర్వహించిన దాడుల్లో జూదం ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారిపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర...