అర్ధరాత్రి సిటీ లో పోలీస్ కమిషనర్ హల్ చల్

   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ కు పోలీస్ కోత్వాల్ గా ఇటీవల నియమితులై బాధ్యతలు స్వీకరించిన పోతరాజు సాయి చైతన్య నగరంలో హల్ చల్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రధానంగా సున్నిత ప్రాంతమైన అహ్మది బజార్( శంభుని గుడి), గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ ప్రాంతల లో రాత్రి పరిశీలించారు. రంజాన్ పండుగ సందర్భంగా షాపింగ్ రద్ధి, అర్ధరాత్రి వరకు కార్యకలపాలు, ఇటీవల పొరుగు రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో  పోలీస్  పికెటింగ్ లను పరిశీలించారు. రైల్వే...