ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును సందర్శించిన పోలీస్ కమిషనర్

మెండోరా, బతుకమ్మ : ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టుపై సందర్శకుల తాకిడి ఎక్కువ అవుతున్న సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ వివరాలు ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉన్నందున గోదావరి పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలన సూచించారు. ప్రాజెక్టు  దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు, సామాన్య జనం గోదావరి...