33 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పోలీస్ ప్రజావాణి కార్యక్రంమలో భాగంగా 33 ఫిర్యాదులు స్వీకరించినట్టుగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత...