దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న పోలీస్ కమిషనర్

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ హెడ్ క్వాటర్స్ లో శనివారం నిర్వహించిన దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. దుర్గా పరమేశ్వరి మాత మందిరం వద్ద ఏర్పాట్లలో భాగంగా లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ సందర్భంగా  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదనపు డీసీపీ (ఏఆర్) రామచంద్రరావు , నిజామాబాద్ ఏసీపి రాజా వెంకట్ రెడ్డి...