Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 4:46 pm Posted by : ramakrishna

రాష్ట్ర డీజీపీని కలిసిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ డా.జితేందర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు.