ఒలంపిక్ రన్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ: రాష్ట్ర ఒలంపిక్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఒలంపిక్ రన్ ను జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈగ సంజీవ రెడ్డి, బోబ్బిలి నర్సయ్య అధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్.ఆర్ చౌరస్తా నుండి నుంచి పాత కలెక్టరేట్ వరకు జరిగిన ఓలంపిక్ రన్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్యఅతిథిగా జెండాను ఊపి ప్రారంభించారు. ఈసందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ఒలంపిక్ ప్రపంచ దేశాలన్నీ ఈ క్రీడల్లో...