జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్
. . . పోస్టర్ లను విడుధల చేసిన సిపీ డిటీసీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:, నిజామాబాద్ లో జాతీయ రోడ్డు రోడ్డు భద్రత మాసోత్సవాలు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. గురువారం జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కరపత్రాలు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ,జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ జి.దుర్గా ప్రమీల లు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... జనవరి 1 నుంచి జనవరి...